ఒత్తిళ్లలో పొత్తిళ్లు!
సిటీబ్యూరో: చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన నవజాత శిశువులు, ఇతర పిల్లలు ఒకరి తర్వాత మరొకరు కరోనా వైరస్‌తో ఐసోలేషన్ వార్డుల్లో చేరుతున్నారు. ఒకవైపు దగ్గు, జలుబు, జ్వరం, నిమోనియా వంటి అనారోగ్య సమస్యలు.. మరోవైపు తల్లిదండ్రులకు దూరంగా ఐసోలేషన్ వార్డులో మంచంపై ఒంటరిగా…